అపరాదో నమే స్తేతి

అపరాదో నమే స్తేతి
వైతిద్విశ్వాస కారణం ||
విద్యతే హినృశం సేభ్యో
భయం గుణవతామపి ||  

భావం : నాయందు ఏ దోషము లేదు. నాకేమి భయం అని మంచివాళ్ళు కుడా ఏమరి ఉండకూడదు. ఏమంటే దుర్మార్గులైన వారి వల్ల ఎంత మంచి వాళ్ళకైనా అపాయం కలిగే అవకాశం ఉంటుంది సుమా ఈ లోకంలో...