2011 సంవత్సరం వనవాసీ కళ్యాణాశ్రమానికి క్రీడా మహోత్సవం. ఈ క్రీడలు అఖిల భారత స్థాయిలో డిశంబరు 27 నుండి 31 వరకు మహారాష్ట్రలోని పూనాలో జరగబోతున్నాయి.
దానిలో పాల్గొనే వారి ఎంపికకు ఆంధ్ర ప్రదేశ్ లోని భాగ్యనగర్‌లో నవంబరు 11, 12, 13 తేదీలలో పోటీలు జరగబోతున్నాయి. ఈ పోటీలలో గిరిజనులందరూ పాల్గొనాలని పరిషత్ పిలుపునిస్తున్నది.
సంప్రదించవలసిన చిరునామా :
వనవాసీ కళ్యాణ పరిషత్,
వనవాసీ కళ్యాణ పరిషత్,
119-బి, సిరిసంపద రెసిడెన్సి,
విద్యానగర్, హైదరాబాద్ - 44 .
ఫోన్ : 040-27091299, 65155299.
ఫోన్ : 040-27091299, 65155299.