లవ్ జిహాద్ ఒక ప్రమాదకర ఎత్తుగడ

గడచినా కొద్ది సంవత్సరాలుగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 'లవ్ జిహాద్' పేరు తరచుగా వినిపిస్తోంది. ఏమిటీ ఈ లవ్ జిహాద్? ఇదేమైనా సమస్యా? దేశంలో అనేక సమస్యలున్నాయి. ఆ సమస్యల్లో ఇదొక ప్రమాదకరమైన సమస్య. ఆ సమస్య కూడా అంత త్వరగా అర్థం కానిది. సమస్యను ఎదుర్కొంటున్న వారు పరువు, మర్యాదల కోసం పదిమందిలో చెప్పుకోలేని సమస్య. ఈ సమస్య గురించి ఈ మధ్య కేరళ హైకోర్టు పోలీసు విభాగాన్ని హెచ్చరించిన విషయం పాఠకుల దృష్టికి వచ్చి ఉంటుంది.

కేరళలో గత 6 నెలలలో 4 వేల మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారు. వారు ఏమయ్యారో ఎవరికీ తెలియదు. అందులో కొందరి విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాని ద్వారా తెలిసినదేమంటే ప్రేమ పేరుతొ వివాహాలు చేసుకోవడం ప్రోత్సహించ బడుతున్న ముస్లిం యువకులు హిందూ ఆడపిల్లలను తీసుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నట్లుగా తెలిసింది. ప్రేమ ముసుగులో అదిరించి, బెదిరించి మతం మార్చి వివాహాలు చేసుకుంటున్నారు. అట్లా చేసుకోమని యువకులకు ప్రత్యేక శిక్షణనిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అదే పనిగా వారికి ప్రత్యేక జీతం, అలవెన్సులు కూడా ఇస్తున్నట్లుగా వింటున్నాము.

ప్రేమ ముసుగులో జరుగుతున్నా ఈ మోసపూరిత చర్యలను హిందూ సమాజం గుర్తించాలి. ఒక వనవాసీ అమ్మాయి అనుభవం ప్రకారం - హిందూ అమ్మాయిలను ఎత్తుకుపోవడమే కాకుండా ముస్లిం అమ్మాయిలతో ఎవరైనా హిందూ యువకుడు పరిచయం చేసుకుని మాట్లాడుతుంటే అతనిని బెదిరించి మతం మార్చి, వారి అమ్మాయిలనిచ్చి నిఖా చేస్తున్నారు. ఎటు పోయినా హిందూ సమాజానికే నష్టం కలిగించే ఈ ప్రయత్న పూర్వక కార్యకలాపాల విషయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు నవంబర్ 1 నుంచి 15 వరకు దేశమంతటా జనజాగరణ కార్యక్రమం జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు.