ఫిబ్రవరి 8 నుండి శ్రీ సమ్మక్క - సారలమ్మ జాతర

ప్రపంచంలోనే అతిపెద్ద "గిరిజన" జాతరైన మేడారం శ్రీ సమ్మక్క - సారలమ్మ జాతరను ఫిబ్రవరి 8, 9, 10, 11వ తేదీలలో వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో నిర్వహించడానికి