గుజరాత్ లో మహిళా వైభవం

గుజరాత్ మహిళ

కర్ణావతి నుండి అందిన సమాచారం మేరకు గుజరాత్ లో 10405 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి ఎన్నికలు జరగబోతున్నాయి. 2147 పంచాయతీలలో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్లు ప్రకటించారు. వీటిల్లో అత్యధికులు మహిళలే ఎన్నికయ్యారు. 254 పంచాయతీలలో సర్పంచులు మహిళలే. మరియు సభ్యులందరూ మహిళలే. గతంలో 20 పంచాయతీలలో మాత్రమే మహిళలు ఉండగా అది ఇప్పుడు 254 కి పెరిగింది. నరేంద్రమోడి ప్రవేశపెట్టిన "సామరస్" పథకంతో ఇది సాధ్యమైంది. 

- సాక్షి ఆధారంగా.. 

ధర్మపాలుడు