మంచి నాయకత్వం ప్రపంచంలో ఎక్కడైనా అభివృద్ధి సాధించగలదు

ఈ మధ్య మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గుజరాత్ లో జరిగిన ఒక కార్యక్రమంలో "పాలన - ప్రజా సేవ" అంశంపై ఉపన్యసించారు. ప్రపంచంలో ఏ దేశంలో నైనా మంచి నాయకత్వం ఉంటే