అధిష్టానం తథా కర్తా

అధిష్టానం తథా కర్తా
కరణం చ పృథగ్విధమ్ |

వివిధా శ్చ పృథక్ చేష్టా:
దైవం చై వాత్ర పంచమమ్ || 

భావము : శరీరం, ఇంద్రియాలు, వాటి చేష్టలు, వీటి వల్ల కర్మ జరుగుతుంది. చేసేవాడు జీవుడు. అతణ్ణి ఆడించేది ప్రారబ్దం. ఈ అయిదూ ఉన్నప్పుడే కర్మ జరుగుతుంది. 
- భగవద్గీత