భగవద్గీతపై క్రైస్తవ మిషనరీల కుట్రలు

ధర్మాన్ని రక్షించండి, అది మిమ్ములను రక్షిస్తుంది. అనే ప్రాచీన సూక్తి మరోసారి నిజమ యింది. ధర్మం హిందువుల ప్రక్కనే ఉన్నది కాబట్టే కుటిల క్రైస్తవ మిషనరీల ఎత్తులు పారలేదు.