గురుగోవింద్ సింగ్ జయంతి ఉత్సవాలు

గురుగోవింద్ సింగ్
భాగ్యనగరంలోని గౌలిగూడలో గల సిక్కుల గురుద్వారాలో సిక్కుల గురువు, ప్రముఖ హిందూ వీరుడు అయిన శ్రీ గురుగోవింద్ సింగ్ 346 వ జయంతి ఉత్సవాలు డిశంబర్ 29 నుండి 31 వరకు మూడురోజులపాటు వైభవంగా జరిగాయి. నగర కీర్తనలు, జాగరణలు, సామూహిక భోజన ప్రసాద వితరణలు జరిగాయి. పెద్ద ఎత్తున హిందువులు (సిక్కులు కూడా హిందువులే) పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధారంగా..

ధర్మపాలుడు