అమెరికా విశ్వవిద్యాలయంలో భగవద్గీత ఒక పాఠ్యాంశం

 
అమెరికా న్యూజెర్సీ రాష్ట్రంలోని 'సేటన్ హాల్' విశ్వవిద్యాలయంలో భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా రూపొందించారు. వారు ఈ పాఠ్యాంశాన్ని 'ది జర్నీ ఆఫ్ ట్రాన్స్ ఫర్ మేషన్' (పరివర్గన దిశలో మన ప్రయాణం) అనే కోర్సు ద్వారా బోధిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
- పతికి