గోమాత వైభవం

కపిల గోవు
ముక్కోటి దేవతలు గోవునాశ్రయించి ఉంటారని మనకు తెలిసిందే. అందునా 'కపిల గోవు' ఇంకా శ్రేష్ఠంగా మనం పరిగణిస్తాం. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించబడే కపిల గోవును కృష్ణాజిల్లా మైలవరంలో గుజ్జల రమణ అనే వ్యక్తి రెండు లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. నలుపు రంగులో ఉండే ఈ కపిల గోవును ప్రతిదినం దర్శించుకుంటే ఏ కార్యం చేపట్టినా విజయవంతం అవుతుందని శ్రీ గుజ్జల రమణ అన్నారు.
 
- ఈనాడు 30/7/2012 

- ధర్మపాలుడు