భారత మహిళలు ప్రతిభావంతులు

ప్రముఖుల మాట

బరాక్ ఒబామా, అమెరికా అధ్యక్షులు

భారత్ లో మహిళలు తాము ఏ రంగంలోనైనా రాణించగలమని నిరూపించుకున్నారు. పాలనా రంగంలోనూ ఎందరో మహిళలు తమ నాయకత్వ ప్రతిభను చాటుకున్నారు. భారత సైన్యంలో మహిళలకు స్థానం కల్పించడం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది. ముఖ్యంగా రాష్ట్రపతి భవన్ లో నాకు గౌరవ వందనం సమర్పించిన సైనిక బృందానికి ఓ మహిళాధికారి సారథ్యం వహించటం అద్భుతం.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్ కు శాశ్వతసభ్యత్వం ఉండాలి. దానికోసం భారత్ కు అమెరికా మద్దతు ఉంటుంది. 

భారత్ లో తల్లులు, భార్యలు తమ కుటుంబ బాద్యతలను చక్కగా చూసుకుంటున్నారు. భారత్ లో ప్రతిభకు కొదవ లేదు.

- బరాక్ ఒబామా, అమెరికా అధ్యక్షులు
భారత పర్యటన సందర్భంగా....