భారత్ లో తీవ్రవాదం

 
ప్రపంచ తీవ్రవాద సూచి-2014 అధ్యయనం ప్రకారం 2012-13 సంవత్సరంలో భారత్ లో తీవ్రవాదం 70శాతం పెరిగింది. ఈ తీవ్రవాద చర్యలవల్ల జరిగిన మరణాల సంఖ్య 238 నుండి 404 వరకు పెరిగినట్లు సూచి తెలియచేసింది. ఈ సూచిని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ & పీస్ (ఐ.పి.ఇ.) రూపొందించింది. కమ్యూనిస్టులూ, వేర్పాటువాదులు కూడా తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. 
 
- ధర్మపాలుడు