'కర్మయోగ' మా జీవితాలను ప్రభావితం చేసింది

అమెరికన్ కాంగ్రెస్ అభ్యర్థి

తులసీ గబ్బార్డ్

రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాల అమెరికా కాంగ్రెస్ చరిత్రలో మొట్టమొదటి డెమోక్రాటిక్ అభ్యర్థిగా 'తులసీ గబ్బార్డ్' అనే భారత్ సంతతికి చెందిన మహిళ ఎన్నికల బరిలో నిలిచారు. హిందూ సాంప్రదాయాలను పాటించే 'తులసీ గబ్బార్డ్' తమ కుటుంబం ఉన్నతికి భారతీయ తాత్విక విధానంలోని 'కర్మ యోగ సిద్ధాంతం ప్రముఖ పాత్ర వహించింది' అని పేర్కొన్నారు. అమెరికాలో పుట్టి పెరిగిన ఒక భారత సంతతి మహిళ ఇలా పేర్కొనడం భారత దేశానికి ఏంతో గర్వకారణం.

- పతికి