యుగాబ్ది 5115, జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి, తేది 22.6.2013

ప్రియ బంధువులారా!
సప్రేమ నమస్సులు.
సప్రేమ నమస్సులు.
ఉత్తరాఖండ్
లో ఇటీవల సంభవించిన భయంకరమయిన వరద కారణంగా అతి భయానక పరిస్థితి నిర్మాణమయి
ఉన్నది. అనేకమంది స్థానికులు, తీర్థయాత్రికులు ఎక్కడికక్కడే
చిక్కుకునిపోయారు. మన కార్యకర్తలు వెంటనే సహాయ కార్యక్రకమాలలో నిమగ్నమై పని
చేస్తున్నారు. వివిధ చోట్లలో సహాయ శిబిరాలను, సమాచార కేంద్రాలను
నిర్వహిస్తున్నారు.
అక్కడ సాయం కోసం ధనం అత్యవసరం. మన మన ప్రాంతాలలో మన
సంస్థల ద్వారా ధన సేకరణ చేయబడాలి. 'ఉత్తరాంచల్ దైవీ ఆపదా సహాయతా సమితి'
పేరున ఉన్న బ్యాంకు, ఖాతా నంబరుకు ధనసాయమందించాలి. మీరు డబ్బు పంపిన వెంటనే
తెలపండి (కార్యాలయ వివరాలు ఇవ్వబడినవి). పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్,
ఢిల్లీ వంటి దగ్గరి ప్రాంతాల నుండి నగదుతోబాటు సహాయ సామగ్రిని కూడా
పంపవచ్చును.
నమస్సులతో...
భవదీయ
(సం)...........
(భయ్యా జోషి)
(సం)...........
(భయ్యా జోషి)