మళ్ళీ చిగురిస్తున్న తీవ్రవాదం

"నూతన జిహాదీ తీవ్రవాద విషపు బీజం ఉత్తర ఆఫ్రికాలో మొగ్గ తొడగబోతున్నది" అని బ్రిటిష్ పత్రిక గార్డియన్ అభిప్రాయపడింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లలో  అమెరికా వేట తీవ్రం అవుతున్న వేళ ఒసామా-బిన్-లాడెన్ హతం తరువాత అల్-ఖాయిదా తీవ్రవాదులు క్రొత్త స్థావరం కోసం వెతుకుతూ మెల్లగా లిబియా చేరుకుంటున్నారు. పారిపోతున్న అమాయక తీవ్రవాదులు కొందరు దొరికిపోగా మిగిలిన వారు తప్పించుకున్నారని పత్రిక తెలిపింది. బ్రిటిష్ వారి అంచనాల ప్రకారం ఉత్తర ఆఫ్రికా ఇక మీద అల్-ఖాయిదా వారి స్థావరం కానున్నది. 

టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధారంగా..

ధర్మపాలుడు