ఇస్లామిక్ తీవ్రవాదికి కారాగారం

 
డేవిడ్ కోల్మన్ హెడ్లీ 2008లో ముంబై మీద జరిగిన దాడిలో పాకిస్థాన్ పక్షాన పోరాడిన వీరుడు. ఇతడికి ఈ మధ్య అమెరికా కోర్టు 35 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది.  అతడిని భారతదేశానికి రప్పించి ఇక్కడ విచారించాలని మన ప్రభుత్వం ప్రయత్నం చేసింది.
 
- ధర్మపాలుడు