ఎల్లలు లేని భారతీయ జ్ఞానసంపద

ప్రముఖుల మాట
 
 
గురుత్వాకర్షణను కలిపెట్టినదెవరు అంటే చటుక్కున ఐజక్ న్యూటన్ అని చెప్పేస్తాం. కానీ ఈ విషయం ప్రాచీన భారత పరిశోధకుడు అర్యభట్టకు 1600 ఏళ్లకు ముందే తెలుసు. చంద్రుడిమీద నీటి ఆనవాళ్లు ఉన్న విషయం వేదాల్లోని కొన్ని శ్లోకాలలో ఉన్నది. వేదాలు సంగ్రహరూపంలో ఉండటంతో ఆధునిక శాస్త్రాలుగా గుర్తింపు పొందలేకపోతున్నాయి. చంద్రుడిమీద నీరు ఉందని మనం ముందే చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. గ్రహ పరిశోధనలో ఖగోళ, గణిత శాస్త్రవేత్తలు ఆర్యభట్ట, భాస్కరుల కృషి అమోఘం.

- మాధవన్ నాయర్, ఇస్రో పూర్వ అధ్యక్షులు
వేదాలపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాన ఉపన్యాసం చేస్తూ...