రాజన్న సాక్షిగా గో సంతతి అకాల మరణాలు


ఒక ప్రక్క తురక ఉన్మాదులు చేస్తున్న గోహత్యలు ఆపేందుకు దేశభక్తులు ఆపసోపాలు పడుతూ ఉంటే, ఇంకొక ప్రక్కన గో సేవ చేయవలసిన వారే గోసంతతి అకాల మరణాలను పట్టించుకోకపోవడం విషాదకరం. 


ప్రసిద్ధ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో కోడె దూడలు అకాల మరణాలకు గురవుతున్నాయి. ఈ నెల 24న నాలుగు కోడెలు మరణించాయి. 25న రెండు మరణించాయి. అవి అనారోగ్యంతో కన్నుమూస్తున్నాయని సర్ది చెపుతున్నారు. కాని వాస్తవానికి గోశాల నిర్వహణ దారుణంగా ఉండడమే దీనికి కారణం. ఈ గోశాల నిర్వహణకు ఏటా 50 లక్షలు వ్యయం అవుతున్నది. సిబ్బంది అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా నిర్వహణ సరిగా లేక అమాయక కోడెలు మరణించడం దురదృష్టకరం. ఇకనైనా దేవాలయం వారు తగిన చర్యలు చేపట్టి గోశాల నిర్వహణను పటిష్టం చేయాలని ప్రజల ఆకాంక్ష.


- ఈనాడు పత్రికలోని వార్త ఆధారంగా..

- ధర్మపాలుడు