ఒక ఇంటివాడైన ఏసుక్రీస్తు

 
"ఏసుక్రీస్తు 'మేరీ మాగ్దలేన్' అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి పిల్లలు కూడా కలిగారు" అంటున్నారు ప్రొఫెసర్ బ్యారీ విల్సన్, సిచా జాకోబొవిషీలు. వీరిద్దరు కలసి The Lost Gospel అనే పుస్తకం రచించి అందులో ఈ విషయం వెల్లడించారు. మూడవ శతాబ్దానికి చెందిన ఒక వ్రాతప్రతి ఈజిప్ట్ లోని ఒక చర్చిలో దొరికింది. అందులో క్రీస్తు వివాహం-కాపురం గురించి విపులంగా ఉన్నది. అయితే క్రైస్తవ మతప్రచారకులు మాత్రం మేరీ మాగ్దలేన్ ఒక వేశ్య అని దుష్ప్రచారం చేస్తున్నారు.
 
- ధర్మపాలుడు