బర్మాలో ముస్లింలకు ఓటు హక్కు లేదు

మయన్మార్ అధ్యక్షుడు 'ధీన్ సెయిన్'
 
'పీత కష్టాలు పీతవి' అని ఒక సామెత. కారెవరూ 'పీడన' కనర్హం అన్నట్లు ప్రపంచంలోని ప్రతిదేశం కూడా ఏదోవిధంగా ముస్లింల కారణంగా బాధలు పడుతున్నవే. మన పొరుగు దేశం మయన్మార్ (బర్మా)లో 'రోహిన్యా' తెగకు చెందిన ముస్లింలు చొరబడి తిష్ఠ వేసుకుని కూర్చున్నారు. వీరి కారణంగా బర్మాలో తరచుగా ఘర్షణలు జరుగుతూ స్థానిక ప్రజలకు ప్రాణనష్టం జరుగుతున్నది. (మనదేశంలో విదేశాల నుంచి అక్రమంగా చొరబడిన ముస్లింలు లక్షల సంఖ్యలో ఉన్నారు.) మయన్మార్ ప్రభుత్వం దేశ రక్షణకు తగు చర్యలు తీసుకుంటూనే రోహిన్యా ముస్లింలను అదుపుచేసే విధంగా తగిన జాగ్రత్తలు అవలంబిస్తున్నది. అందులో భాగంగా రోహిన్యా ముస్లింలకు ఓటు వేసే అధికారం లేదు అని ప్రకటించారు. మయన్మార్ అధ్యక్షుడు 'ధీన్ సెయిన్' పౌరసత్వం నిర్ధారించే కార్డులు అక్రమంగా పొందిన రోహిన్యాలు వాటిని వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని, లేని పక్షంలో తీవ్రచర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీలంక, మయన్మార్, భూటాన్ వంటి చిన్నదేశాలు కూడా వారి దేశరక్షణ విషయంలో తీసుకునే జాగ్రత్తలు చూస్తే మనకు ఈర్ష్య కలుగుతుంది.
 
- ధర్మపాలుడు