హిందువులారా దూరంగా ఉండండి


అంటున్నారు పోలీసులు. భాగ్యలక్ష్మీ ఆలయంలోకి భక్తులను రానివ్వడం లేదు. చార్ మినార్ వద్ద ఉన్న ఈ ఆలయం ఈ మధ్య తరచుగా వార్తలలోకి వస్తున్నది. నమాజు వేళల్లో రాకండి, ముస్లింలు ర్యాలీ నిర్వహిస్తున్నప్పుడు రాకండి, జుమ్మా (శుక్రవారం) నాడు రాకండి అని ఆంక్షలు పెడుతూ గుడి చుట్టూ మూడు వరుసల ముళ్ళ కంచె ఏర్పాటు చేశారు. ఇంది హిందూ దేశమేనంటారా?


- ధర్మపాలుడు