ప్రముఖుల మాట


"చైనా, పాకిస్తాన్ లతో మనకు సరిహద్దు మరియు నీటి పంపకాలపై వివాదాలు రావడం అత్యంత సహజం. ఈ వివాదాలను నిరోధించాలంటే సంప్రదాయ మరియు అణ్వస్త్రాల విషయంలో మనకు విశ్వసించదగిన స్థాయిలో నిరోధక శక్తి ఉండాలి" 

- అరుణ్ కుమార్ సింగ్, వైస్ అడ్మిరల్ (రిటైర్డ్)



బహుళజాతి కంపెనీలు మనదేశం నుంచి నిష్క్రమించాలనుకుంటే నిరభ్యంతరంగా నిష్క్రమించనివ్వాలి. మన పెట్టుబడులు దేశంలోనే ఉండేందుకు వీలుగా మన పాలనా వ్యవస్థ మెరుగుపరచుకోవాలి. అత్యాధునిక సాంకేతికతను సమకూర్చుకొనే విషయంలో దేశీయ కంపెనీల మధ్య పోటీని ప్రోత్సహించాలి.

- భరత్ ఝంఝన్ వాలా, ప్రముఖ కాలమిస్టు