మత మార్పిడి చేస్తే మరణశిక్ష

యూసుఫ్ నాదర్ ఖని
'యూసుఫ్ నాదర్ ఖని' ఇరానీయుడు. ఇరానీ దేశానికి చెందిన ఒక మహమ్మదీయుడు. 1997లో క్రైస్తవ మతంలోకి మారాడు. ఇరాన్ దేశంలోని గిలాన్ ప్రాంతంలో "చర్చ్ ఆఫ్ ఇరాన్" అనే ఒక చర్చిని స్థాపించి పాస్టరుగా వ్యవహరిస్తున్నాడు. ఇతర ముస్లింలను మతం మార్చే పని చేపట్టాడు. ఇరాన్ భారతదేశం లాంటి దేశం కాదు. 'నాదర్ ఖని'ని పోలీసులు అరెస్టు చేశారు. "విచారణ" జరిపి అతడికి మరణశిక్ష విధించారు. దీని నుంచి మనం ఏమైనా పాఠం నేర్చుకోగలమా?

యూసుఫ్ నాదర్ ఖని - ఊరి తీయడానికి ముందు (గూగుల్ ఫోటో)
- ధర్మపాలుడు