కామెర్లను తగ్గించే నేల ఉసిరిక

నేల ఉసిరిక ఆకులను ముద్దగా నూరి మిరియాల చూర్ణము కలిపి వారం రోజులు ఇచ్చిన కామెర్ల రోగము తగ్గును. కామెర్ల రోగము మరియు లివర్ చికిత్సలో ఈ నేల ఉసిరిక అత్యుత్తమముగా పని