ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వ రథమారూడం   ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 


భావము : ఏడు గుర్రాలు గల రథాన్ని ఎక్కినట్టి వాడు, ప్రచండుడు, కశ్యప ప్రజాపతికి పుత్రుడు, తెల్లని పద్మాన్ని ధరించినట్టి వాడు అయిన ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తున్నాను. ప్రాతః కాలంలో శ్రీ సూర్య నారాయణ మూర్తిని ప్రార్ధిస్తే ఆరోగ్యం చేకూరుతుంది.  

- ఆదిత్యస్తవం