ఆరోగ్య భారతం


భారతదేశం మీద ఇతర దేశాలు వివిధ కోణాల్లో, వివిధ దిశలలో దాడులు చేస్తూ ఉంటారు. అందులో ఒకటి "ప్రచార దాడి". భారతీయులలో అత్యధికులు రోగిష్టి వారనీ, శరీర దారుడ్యం లేనివారని చాలా కాలంగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అమెరికాలోని ఒక మెడికల్ జర్నల్ "లాన్-సెట్" (Lan-cet) ఈ మధ్యన ఒక విస్తృత సర్వేక్షణ జరిపి ఫలితాలు ప్రకటించింది.

దీని ప్రకారం వివిధ దేశాలలో ప్రజల ఆరోగ్య స్థితి ఇలా ఉంది. 

దేశం                          ఆరోగ్యవంతుల శాతం

భారతదేశం                      85 %
బ్రిటన్                             37 %
జపాన్                            40 %
ఇటలీ                             46 %
ఐర్లాండ్                          47 %
అమెరికా                        60 %

ఇంకా ఏమైనా వ్యాఖ్యలు అవసరమంటారా?- ధర్మపాలుడు