ఫోటో వార్త

 
ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పై మాలేగావ్ బాంబుబ్లాస్ట్ కేసు నిందను మోపి, అక్రమంగా నిర్బంధించి ఇప్పటికి 6 సంవత్సరాలు గడచినా కేసు విచారణ చేయకపోవటం, కనీసం చార్జ్ షీట్ దాఖలు చేయకపోవడం గతంలోని యుపిఎ ప్రభుత్వపు లోతైన కుట్ర. హిందూ ఉగ్రవాదం ఉందనే భ్రమలను కల్పించేందుకు చేసిన ప్రయత్నమే ప్రజ్ఞాఠాకూర్ నిర్బంధం. 
 
- డా.సుబ్రహ్మణ్య స్వామి