అక్కడ బంగ్లాదేశీయులపై వేటు


అస్సాం సమస్యలకు మూల కారణమౌతున్న బంగ్లాదేశీయులు అరబ్ దేశాలలో కూడా సమస్యలకు కారమవుతునారని తెలుస్తున్నది. వారిపై అక్కడ కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అరబ్ ఎమిరేట్స్ లోని కొన్ని దేశాలు వారికి వీసాలు నిరాకరిస్తున్నాయి. అరబ్ లో నేరాలు పెరగటానికి బంగ్లాదేశీయులే ప్రధాన కారణమని తేలుతున్నది. వేశ్యా వ్యాపారం నుండి వస్త్ర వ్యాపారం వరకు, తుక్కు వ్యాపారం నుండి షాపింగ్ మాల్ వ్యాపారం వరకు బంగ్లదేశీయులదే అక్కడ ఆధిపత్యం. వేశ్య వ్యాపారంలో పంపకాల గొడవ వచ్చి ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ లోని కడప జిల్లాకు చెందిన ఒక మహిళను దారుణంగా హత్య చేసారు. బంగ్లాదేశీయులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చేసే పనులు ఒక్కటిగానే ఉంటున్నాయి.
 
- ఆంధ్ర జ్యోతి
 
- రాము