ఉభాభ్యోమేవ పక్షాభ్యాం

ఉభాభ్యోమేవ పక్షాభ్యాం 
యథాఖే పక్షిణం గతి: |

తదైవ జ్ఞాన కర్మాభ్యాం
జాయతే పరమం పదమ్ ||

భావము : పక్షి ఆకాశమార్గాన రెండు రెక్కల చేత మాత్రమె ఎగురగలుగునట్లు మానవుడు జ్ఞానము-కర్మ అను రెండింటి వల్లనే పరమ పదమును చేరుకోగలుగుచున్నాడు సుమా !
- యోగవాసిష్ఠమ్