ప్రభుత్వ పాఠశాలల్లో శ్రీమద్భగవద్గీత బోధించవచ్చు : మధ్యప్రదేశ్ హైకోర్ట్

"ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు గీతాసారం బోధించడంలో తప్పు ఏమీ లేదు, మన లౌకిక విధానానికి ఏమీ విఘాతం కలగదు" అని మధ్యప్రదేశ్ హైకోర్ట్ స్పష్టం చేసింది.