"సమాచారం మూలం ఇదం జగత్" నారదుని సందేశం

"వార్తయందు జగము వర్థిల్లుచున్నది; వార్త లేనినాడు జనులు అంధకారంలో పడిపోతారు కాబట్టి రాజులు వార్తలను ప్రజలకు అందించాలని నారదుడు ధర్మరాజుకు బోధించాడు.