నర్మదా పుష్కరాలు

నర్మదలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీలో మరణం మోక్షప్రదమైనవని పెద్దలు చెబుతారు. మనదేశంలో తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహించే నదులలో నర్మద ముఖ్యమైనది.