అడగ్గానే విడాకులా !

ఈ మధ్య మన కేంద్ర ప్రభుత్వం వివాహాల చట్టాల సవరణ బిల్లు 2011ను పార్లమెంటు ముందుకు తెచ్చింది. ఆ బిల్లులో విడాకులిచ్చేందుకు నిర్ణ యించిన సమయాన్ని తగ్గించాలనే ప్రతిపాదన