కుటుంబంలోని సభ్యులందరికీ స్వదేశీ నిష్ఠ కలిగించవలసిన బాధ్యత నేటి మహిళదే

రాష్ట్ర సేవికా సమితి పశ్చిమ ఆంధ్ర ప్రాంత "ప్రవేశ్ శిక్షావర్గ" ఈ నెల మే 5 వ తేది నుండి 20 వ తేదీ వరకు హన్మకొండలోని 'భారత విద్యా భవన్' పాఠశాలలో జరిగింది.