నక్సలైట్ల చేతిలో ఆరువేల రాకెట్ లాంచర్లు

"దేశం ఎటైనా పోనీ.. ఏమైనా కానీ... నా కడుపు చల్లగా ఉంటే చాలు, నా లక్షల కోట్ల అవినీతి సంపాదన క్షేమంగా ఉంటే చాలు" అనుకునే వారు పాలిస్తున్న దేశం మనది.