గంగమ్మ తల్లిని రక్షిస్తారట

మన గంగానది పావనగంగ. అన్ని పాపాలనూ కడిగి వేయగల నదీమతల్లి. భూ ప్రపంచంలోని అన్ని నదులలోనూ అతి పవిత్రం, హిందువులకు ప్రాణసమానం. అటువంటి గంగను కూడా అపవిత్రం