పాక్ లో హిందూ ఆలయాలపై దాడి

పాకిస్తాన్ లో హిందూ ఆలయాలపై దాడులు ఎక్కువయ్యాయి. భారత్ లో మైనారిటీ వర్గాలకు అన్ని రకాల మతస్వేచ్ఛ  ఉండగా, పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువులకు రక్షణ కొరవడింది.