జాతీయ భావానుభూతే తృతీయవర్ష

రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో కార్యకర్తలకు శిక్షణ అనేది ఒక విశేషమైన యోజన. కార్యకర్తలకు సంఘ సిద్ధాంతము, కార్యపధ్ధతి, దేశం యొక్క సమగ్రత, ఈ దేశ మహాపురుషుల ప్రేరణదాయక