నా రూటే వేరు

"ఉలగం పలు విధం - అది లెనా నొరువిదం" అని ఒక అరవ సామెత ఉన్నది. అనగా "ప్రపంచం పది విధాలుగా ఉంటుంది. అందులో నాదొక విధం" అని అర్ధం. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే,