కాబోయే ప్రధానికి హిందుత్వంపై విశ్వాసం ఉండకూడదా?

ఇటీవలి రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఆసక్తికరమైన రాజకీయ సమీకరణాలకు తెర లేచింది. ఎన్.డి.ఏ. లోని భాగస్వామ్య పక్షమైన జనతాదళ్(ఎస్) నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్