ధారణా ద్ధర్మ మిత్యాహు: |

ధారణా ద్ధర్మ మిత్యాహు: |
ధర్మో ధారయతే ప్రజా: ||

యత్స్యాద్ధారణ సంయుక్త: |
స ధర్మ ఇతి నిశ్చయ: ||


భావము : ధరించునది గావున ధర్మమనబడినది. ధర్మమే ప్రజలను ధరిస్తూ ఉంది. ఏది సంఘాన్ని కట్టుబాటులో నిలుపుతుందో అదే ధర్మమని పెద్దలు నిశ్చయించారు.  

- మహాభారతం