భగవంతుడిది శాశ్వత ప్రేమ

భక్తి అంటే భగవంతుని పట్ల అవ్యాజమైన ప్రేమ. మనిషి భగవంతుడ్ని ఎందుకు ప్రేమించాలి అనే ప్రశ్నను చేదించనంత వరకు విషయం బోధపడదు. జీవితానికి రెండు భిన్నమైన ఆదర్శాలున్నాయి.