సనాతన ధర్మ సంస్కృతుల రక్షణకై చేసే సంకల్పమే రక్షాబంధన్

ప్రపంచంలో భారతీయ సంస్కృతికి ఒక విశిష్ట స్థానమున్నది. భారతీయ సంస్కృతికి ఆధారం ధర్మాచరణ. ధర్మము అనే పదానికి మన హిందూ సమాజంలో ఒక విశేషత ఉన్నది. అందుకే