భారతదేశ విభజన శాశ్వతం కాదు, తాత్కాలిక పరిష్కారం మాత్రమే

"భారతదేశం స్వతంత్రమయింది, కాని సమగ్రతను పోగొట్టుకున్నది. బీటువారిన, వికలమైన స్వాతంత్ర్యం మాత్రమే సిద్ధించింది. 'హిందువులూ, ముస్లిములూ' అంటూ రగిలిన పాతకాలపు మత