అమెరికాలో హిందూ ఐక్యతా దినోత్సవం

భారత - అమెరికా మేధావుల వేదిక (IAIF) ఆధ్వర్యంలో జూలై 21, 2012 న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 18వ వార్షిక హిందూ ఐక్యతా దినోత్సవం వైభవంగా జరిగింది.