గ్రామస్తుల అభిమానాన్ని చూరగొన్న గోమాత

నారాయణ్ ఖేడ్ మండలం గంగాపూర్ లో పదేళ్ళ కిందట ఓ వ్యక్తి ఓ గోవును హనుమాన్ ఆలయం పేరిట వదిలాడు. అది గ్రామస్తుల అభిమానాన్ని చూరగొన్నది.