మీ శిశువుకు పాలు లేవా! బొప్పాయి తినండి

బొప్పాయి కాయను కూరగా చేసి తినిపిస్తే తల్లుల్లో స్తన్యము వృద్ధి చెందుతుంది. పిల్లల పోషణకు ఇతర జంతువుల పాలకన్నా తల్లి పాలే మిన్న. పాలు ఎక్కువ పోషక అంశాలతో కూడి అందరికి హితమైన