కోరితే భగవంతుడు వస్తాడా?

భగవంతుడి కంటే ఎక్కువైంది ఏముంది? భగవంతుడే మనిషి ముందున్న సర్వోత్కృష్ట లక్ష్యం. ఆయన్ని చూడాలి. ఆనందం అనుభూతి చెందాలి. భార్య భర్తను ప్రేమించానంటుంది, కాని