ప్రణబ్ రాష్ట్రపతి పదవికి తగినవాడు కాదా?!

రాష్ట్రపతి పదవికి యుపిఎ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రణబ్ ముఖర్జీ అసలు అత్యుత్తమ అభ్యర్థి కాదనేది ఆయన గురించి బాగా తెలిసిన విశ్లేషకుల వాదన. దాదా ఎమర్జెన్సీకి వత్తాసు పలకడమే కాక,